మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 01: కొణిజర్ల

కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలో ఇటీవల కాలంలో బాడిస నాగమణి భర్త శ్రీనివాసరావు వయసు 33 సంవత్సరాలు అనారోగ్యంతో అకాల మరణం చెందారు. మృతురాలి కుటుంబానికి తనికెళ్ల గ్రామ సర్పంచ్ చల్ల మోహన్ రావు ఆధ్వర్యంలో 3000 రూపాయలను ఆర్థిక సహాయం ఎర్ర రామారావు చేతుల మీదుగా అందజేశారు. ఆ పేద కుటుంబానికి సర్పంచ్ అన్ని విధాల ఆదుకుంటామని . అధైర్యపడవద్దు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తనికెళ్ల గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు యర్ర రామారావు , గ్రామ రైతు సమన్వయ సమితి కన్వీనర్ గుమ్ముడేల్లీ వెంకటేశ్వర్లు, ఏడో వార్డ్ మెంబర్ కొర్ల కంటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube