ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్‌కి కి సహాయార్థం

ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్‌కి కి సహాయార్థం

1
TMedia (Telugu News) :

ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్‌కి కి సహాయార్థం

టీ మీడియా,సెప్టెంబర్ 21, గోదావరిఖని :ఆర్ జి -1 ఏరియాలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నటువంటి మేకల శివ,శ్యాంబాబు గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతు డ్యూటీ కి రాలేకపోవుచున్నారు.అని తెలిసి ఆర్ జి -1 ఏరియాలోని సెక్యూరిటీ సిబ్బంది అందరూ కలిసి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ కి సహాయార్థం ఒక్కొక్కరికి 37,800 రూపాయలను వారికి అందజేయడం జరిగినది.

Also Read : యుద్ధంలో రష్యాకు ఎదురు దెబ్బలు

ఈ కార్యక్రమంలో ఆర్జి -1 ఏరియా సీనియర్ సెక్యూరిటీ అధికారి ఎం.వీరారెడ్డి,సీనియర్ ఇన్స్పెక్టర్,జూనియర్ ఇన్స్పెక్టర్స్,జమీదార్స్ సెక్యూరిటీ గార్డ్స్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube