మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయం

మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయం

1
TMedia (Telugu News) :

మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయం

 

టీ మీడియా, అక్టోబర్ 11, జయశంకర్ భూపాల పల్లి: రేగొండ మండల కేంద్రంలో తెలంగాణ తొలి శాసనసభాపతి ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ఇటీవల మృతిచెంది కుటుంబాలను పరామర్శించి వారిని ఓదార్చరు ఆయన వెంట EX MPP సదానందం జిల్లా నాయకుడు లంకల రాజిరెడ్డి,BRS మండల ప్రధాన కార్యదర్శి గోగుల అశోక్ రెడ్డి జిల్లా నాయకుడు రూపీరెడ్డి లింగా రెడ్డి కట్టంగూర్ సుభాష్ రెడ్డి సూర నర్సింగరావు గుర్రాల సుమన్ రెడ్డి బోయిన వినోద్ కుమార్ మడికంటి మహేందర్ బింగి బిక్షపతి పసుల అశోక్ తడుక శ్రీకాంత్ గౌడ్ గోగుల చంద్ర రెడ్డి రాజా రామ్ లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఎస్ కే జిలాని నీ పరామర్శించిన డాక్టర్ అల్లిక వెంకటేశ్వరరావు యాదవ్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube