పేద కుటుంబానికి ఆర్థిక సహాయం.

0
TMedia (Telugu News) :

టీ మీడియా,అక్టోబర్,30 పినపాక:

పినపాక మండల పినపాక ఎస్సీ కాలనీకి చెందిన సోంపల్లి రామారావు 35సం,,ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకుని పినపాక మండలం జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయులు అందరూ కలిసి శనివారం దశదిన కర్మలకు 25 కేజీల రైస్ బ్యాగ్ 1000 రూపాయలు ఆ కుటుంబానికి అందజేయడంజరిగింది.
ఈ కార్యక్రమంలో కొప్పుల సంపత్, నరేష్,నవీన్,లాలు,శ్రీవాణి,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube