బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన డా.జిల్లెల ఆదిత్య రెడ్డి

ఏఐపిసి కోఆర్డినేటర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు

0
TMedia (Telugu News) :

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన డా.జిల్లెల ఆదిత్య రెడ్డి

– ఏఐపిసి కోఆర్డినేటర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు

టీ మీడియా, డిసెంబర్ 15, వనపర్తి బ్యూరో : పెబ్బేరు మండలం మునగమానుదిన్నే గ్రామంలో అనారోగ్య రీత్యా చనిపోయిన బాలకృష్ణ పెంటన్న చనిపోయిన విషయం ఆ గ్రామానికి చెందిన హనుమంత్ రెడ్డి, సాయి రెడ్డి చరవాణి ద్వారా డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డి ని సంప్రదించగా వారు వెంటనే స్పందించి 5000/- రూపాయలను వారి కుటుంబానికి పంపించడం జరిగింది, వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ కుటుంబాలకు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే తన భవిష్యత్ లక్ష్యంగా ప్రకటించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Also Read : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విశ్వనాథన్‌ కన్నుమూత

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube