జర్నలిస్ట్ జమీర్ కుటుంబానికి గెజిటెడ్ ఉద్యోగుల ఆర్థిక సహాయం

జర్నలిస్ట్ జమీర్ కుటుంబానికి గెజిటెడ్ ఉద్యోగుల ఆర్థిక సహాయం

2
TMedia (Telugu News) :

జర్నలిస్ట్ జమీర్ కుటుంబానికి గెజిటెడ్ ఉద్యోగుల ఆర్థిక సహాయం

టిమీడియా,జులై22,జగిత్యాలప్రతినిధి:
జిల్లా లోని గెజిటెడ్ అధికారుల సంఘం తరపున భారీ వర్షాల వల్ల వరదల్లో చిక్కుకొని అకాల మరణం పొందిన ఎన్ టి వి రిపోర్టర్ జమీర్ కు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ. 50,000 రూపాయలను అందించారు.ఉద్యోగ బాధ్యతనే కాకుండా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మా వంతుగా సహాయ సహకారాలను తప్పనిసరిగా అందిస్తామని గెజిటెడ్ ఉద్యోగుల సంఘ సభ్యులంతా తెలియ జేశారు.

 

Also Read : ముంపు ప్రాంతాలను సందర్శించిన కలెక్టర్ , ఎస్పీ

ఈ కార్యక్రమంలో. అధ్యక్షులు గంగుల సంతోష్ కుమార్ ప్రధాన కార్యదర్శి మామిడి రమేష్ అసోసియేటెడ్ అధ్యక్షులు హరి గల అశోక్ మరియు కందుకూరి రవిబాబు. సంయుక్త కార్యదర్శి మహమ్మద్ సలీం. డాక్టర్ ప్రవీణ్ చంద్ర.. బగ్గం రాజేందర్ రెడ్డి మండలూజు కిరణ్ కుమార్.. విజేందర్. అశ్విని కుమార్. గారలు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube