ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 1 వనపర్తి : వనపర్తి మున్సిపాలిటి అధికారులు పట్టణంలోని దుకాణాలలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని చెబుతూ పట్టణంలోని దుకాణాలపై దాడులు నిర్వహించారు .ఈ సందర్భంగా బెంగళూరు బేకరీలో ప్లాస్టిక్ కవర్లు వాడిన యజమానికి 1000 రూపాయలు ఫైన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ జవాన్ మన్యం, బాలరాజు, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీ నరసింహ, శ్రీనాథ్ జూనియర్ అసిస్టెంట్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Municipality of officials raided shops in the town demanding a ban on the use of plastic in shops.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube