ప్రైవేట్‌ స్పిన్నింగ్‌ మిల్లులో భారీ అగ్నిప్రమాదం

ప్రైవేట్‌ స్పిన్నింగ్‌ మిల్లులో భారీ అగ్నిప్రమాదం

1
TMedia (Telugu News) :

ప్రైవేట్‌ స్పిన్నింగ్‌ మిల్లులో భారీ అగ్నిప్రమాదం

టీ మీడియా ,నవంబర్ 28,చెన్నై: తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌ జిల్లాలోని సామినాథపురం ఏరియాలోని ఓ ప్రైవేట్‌ స్పిన్నింగ్‌ మిల్లులో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్పిన్నింగ్‌ మిల్లులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.

Also Read : ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల బరిలో ఎంఐఎం

ఫైరింజన్‌ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube