షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం

షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం

0
TMedia (Telugu News) :

షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం

టీ మీడియా, అక్టోబర్ 12, న్యూఢిల్లీ : ఢిల్లీలోని పీరాగర్హి ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో గురువారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారు జామున 4 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలో 30కిపైగా ఫైర్‌టెండర్లను మోహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. పీరాగర్హి మెట్రో స్టేషన్‌కు సమీపంలో ఉన్న బూట్లకు సంబంధించిన కర్మాగారంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Also Read : బీహార్‌లో పట్టాలు తప్పిన నార్త్‌ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube