అగ్నిమాపక వారోత్సవాలు పోస్టర్ ఆవిష్కరణ

అగ్నిమాపక వారోత్సవాలు పోస్టర్ ఆవిష్కరణ

1
TMedia (Telugu News) :

అగ్నిమాపక వారోత్సవాలు పోస్టర్ ఆవిష్కరణ

టీ మీడియా ఏప్రిల్ 14, పెద్దశంకరంపేట: రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 నుండి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిరోధిస్తుందని పెద్దశంకరంపేట ఎంపీపీ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాలు పోస్టర్లు స్థానిక ఫైర్ స్టేషన్ ఇబ్బంది తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 1944 ఏప్రిల్ 14 సంవత్సరంలో ముంబాయిలో విక్టోరియా అగ్నిప్రమాదంలో 66 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని అదే స్ఫూర్తితో ప్రతి సంవత్సరం అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల రైతు సమితి అధ్యక్షులు సురేష్ గౌడ్, సర్పంచ్ అనంతరావు, హెడ్ కానిస్టేబుల్ స్వామి రాజేందర్, రమేష్,ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube