టీఆర్‌ఎస్‌ బైక్‌ ర్యాలీలో పేలిన బాణాసంచా.

ఒకరు సజీవ దహనం

1
TMedia (Telugu News) :

టీఆర్‌ఎస్‌ బైక్‌ ర్యాలీలో పేలిన బాణాసంచా.

– ఒకరు సజీవ దహనం

టీ మీడియా,నవంబర్ 15,సంగారెడ్డి : నూతన మెడికల్ కాలేజీ ఓపెనింగ్ సంబరాల్లో బాణాసంచా ప్రమాదం జరిగింది.రోడ్డుపై పైనే వ్యక్తీ సజీవ దహనం అయ్యారు.చింతా ప్రభాకర్ నిర్వహించిన ర్యాలీలో ఈఅపశృతి చోటు చేసుకుంది. పీఎస్ఆర్ గార్డెన్ నుండి సంగారెడ్డి నూతన మెడికల్ కాలేజీ వరకు భారీగా బైక్ ర్యాలినిర్వహిస్తున్న.తరుణంలో బైక్ ర్యాలీ చౌరస్తా మీదుగా కలెక్టరేట్ వరకు చేరుకుంది.

Also Read : మెడికల్‌ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

అభిమానులు టపాసులు కలుస్తూ సందడి చేస్తున్న తరుణంలో ఆకాశంలో పేల్చే తార జువ్వలు ప్రమాదవశాత్తు టపాసులతో ఉన్న వాహనంలో పాడడంతో ఒక్కసారిగా నిప్పురవ్వలుటపాసులకంటుకొని ఆటోలో ఉన్న బాణసంచా సామగ్రి మొత్తం పేలి అందులో ఆటోఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే బైక్ ర్యాలీ తీస్తున్న కార్యకర్తకు చెందిన బైక్ పూర్తిగా దగ్ధం అయ్యింది. ఈ ఘటనతో కలక్టరేట్ చుట్టు పక్కల ప్రాంతంలో ఉండే ప్రజలంతా ఉల్లిక్కి పడ్డారు. దీంతో ట్రాఫిక్ జాం అయ్యింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube