ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో

కీలక మలుపు

0
TMedia (Telugu News) :

ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో కీలక మలుపు
కాల్పులు జరిగిన ఘటన స్థలం టిమీడియా,మార్చి02,హైదరాబాద్‌: ఇబ్రహీంపట్నం కాల్పుల కేసు కీలక మలుపు తిరిగింది. కాల్పుల ఘటనను కిరాయి హంతకుల సుపారి హత్యగా పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణ చేశారు. పాతకక్షల నేపథ్యంలో జరిగిన హత్యలుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక హత్య కేసులో రాఘవేందర్‌రెడ్డి నిందితుడని, శ్రీనివాస్‌రెడ్డిపై సైతం పలు కేసుల్లో ఉన్నట్లు తెలిపారు. వీరిద్దరూ కలిసి కొంతకాలంగా పలు లాండ్ అగ్రిమెంట్స్, డెవలప్‌మెంట్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
హత్యలకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఎనిమిది స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. మట్టారెడ్డితో పాటు శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు.. హఫీజ్, కృష్ణలను …

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube