బిఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా

బిఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా

0
TMedia (Telugu News) :
టి మీడియా, ఆగస్ట్ 21,హైదరాబాద్:వేములవాడలో వారసత్వం వివాదం ఉంది అనివార్య కారణాల వల్ల చెన్నమనేని రమేష్ ను మారుస్తున్నట్లు కేసిఆర్ వెల్లడి....

సిట్టింగ్ అభ్యర్థులు 7గురు మార్పులు చేస్తున్నట్లుగా సీఎం కేసీఆర్ ప్రకటన…

రెండు స్థానాల్లో పోటీ చేయనున్న కేసీఆర్ ..గజ్వేల్, కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీలో….

ఖానాపూర్, ఆసిఫాబాద్, కోరుట్ల ,ఉప్పల్, అభ్యర్థులు మార్పు

ములుగు ..నాగజ్యోతి ,కంటోన్మెంట్.. లాస్య నందిత ,హుజురాబాద్… కౌశిక్ రెడ్డి ,దుబ్బాక …కొత్త ప్రభాకర్ రెడ్డి, కామారెడ్డి గజ్వేల్ స్థానాల నుంచి కెసిఆర్ పోటీ ఎంఐఎం మా దోస్తీ కొనసాగుతుంది అన్న కేసిఆర్….

95 నుంచి 105 కిరణాలు గెలుస్తామని కెసిఆర్…

సిర్పూర్ కోనేరు కోనప్ప, చెన్నూరు బాల్కన్ సుమన్ ,బెల్లంపల్లి దుర్గం చిన్నయ్య ,మంచిర్యాల నడిపల్లి దివాకర్ రావు , స్టేషన్ ఘన్పూర్ కడియం శ్రీహరి…

మల్కాజ్గిరి మైనంపల్లి హనుమంతరావు

119 మంది బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసిఆర్..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

పినపాక రేగా కాంతారావు
భద్రాచలం తెల్లం వెంకట్రావు
అశ్వారావుపేట మెచ్చా నాగేశ్వరరావు
కొత్తగూడెం వనమా వెంకటేశ్వరరావు
ఇల్లందు హరిప్రియ

ఖమ్మం జిల్లా

ఖమ్మం పువ్వాడ అజయ్
సత్తుపల్లి సండ్ర వెంకట వీరయ్య
పాలేరు కందాల ఉపేందర్ రెడ్డి
మధిర లింగాల కమళరాజ్
వైరా బాణోత్ మదన్ లాల్

 

list
list
list
list

list
list

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube