భద్రద్రి జిల్లలొ టాటా ఇంట్రా V -50 మొదటీ వాహనాన్ని కనుగోలు

భద్రద్రి జిల్లలొ టాటా ఇంట్రా V -50 మొదటీ వాహనాన్ని కనుగోలు

1
TMedia (Telugu News) :

భద్రద్రి జిల్లలొ టాటా ఇంట్రా V -50 మొదటీ వాహనాన్ని కనుగోలు

టి మీడియా, అక్టోబర్31,కొత్తగూడెం : లక్మీదేవిపల్లి లొ గల ప్రముఖ జాస్పర్ ఇండస్ట్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ షోరూం నందు సోమవారం టాటా ఇంట్రా V 50 వాహనాన్ని దూడల శ్రీనివాస్ కు వాహనాన్ని షోరూం వారు అందచేశారు పికప్ ట్రక్ మోడల్స్ లో పెర్ఫెక్ట్ వాహనంగా ఈ వాహనాన్ని తయారు చేశారు.. అన్ని రకాలైన భారీ బరువు గల ఉత్పతులను రవణాకు అనుకూలంగా తయారు చేశారు.. వాహనం యొక్క ప్రత్యేకతలు:

Also Read : ప్రజావాణిదరఖాస్తులను పరిష్కారించాల

అధ్బుతమైన మైలేజ్ పికప్ , అతి పెద్ద లోడ్ బాడీ , అతి పెద్ద టైర్లు , వేసులుబాటుగా కూర్చునే క్యాబిన్..
ఇతర వివరాలకై సంప్రదించండి:9010199927ఈ కార్యక్రమంలో కొత్త వాహనాన్ని ఫైనాన్స్ అందెంచెన. HDB మేనేజర్ గోపి మరియు జాస్పర్ కార్యాలయ సిబ్బంది, జహిద్ శ్రీనివాస్ మహేష్ కుమార్ పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube