మొదటిరోజు పరీక్ష ప్రశాంతం

మొదటిరోజు పరీక్ష ప్రశాంతం

1
TMedia (Telugu News) :

మొదటిరోజు పరీక్ష ప్రశాంతం

టీ మీడియా,మే 23, జన్నారం

మండలంలో సోమవారం రోజున ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయని, నాలుగు సెంటర్లకు లలో 725 మంది విద్యార్థులకు గాను 14 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదని ఎంఈఓ విజయ్ కుమార్ తెలిపారు.

Also Read : రైతులకు ఈ కేవైసీ తప్పనిసరి

అలాగే మొదటి రోజే ఫ్లయింగ్ స్క్వాడ్ భీమ్రావు సెంటర్లను సందర్శించి పర్యవేక్షించారు. అలాగే జన్నారం మండల ఎస్సై సతీష్ కుమార్ పలు సెంటర్లలో సందర్శించి సంబంధిత అధికారులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉంటే తెలుపవచ్చునని చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube