చేపలను విడుదల చేసిన సీఎల్పీ నేత మల్లు భట్టి

చేపలను విడుదల చేసిన సీఎల్పీ నేత మల్లు భట్టి

0
TMedia (Telugu News) :

చేపలను విడుదల చేసిన సీఎల్పీ నేత మల్లు భట్టి

 

 

 

మధిర పెద్ద చెరువులో చేపలను విడుదల చేసిన సీఎల్పీ నేత, మధిర శాసనసభ్యులు మల్లు భట్టివిక్రమార్క గారు

భట్టి విక్రమార్క కామెంట్స్

👉 మధిర చెరువు మధిర పట్టణానికి పెద్ద ఆస్తి

👉 చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మధిర చెరువుకు రూ. 5 కోట్లు మంజూరు చేయించాను
కొన్ని కారణాల వలన అప్పుడు పనులు కాలేదు.

👉 మధిర ట్యాంకు బండ్ అభివృద్ధి కావాలి.

👉 మధిర మినీ స్టేడియం నిర్మాణం పూర్తి కోసం సంబంధించిన మంత్రితో మాట్లాడాను.

👉మధిర మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజీ ఏర్పాటు కోసం కృషి చేస్తా.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube