మత్స్య సహకార సంఘం ఎన్నిక ఏకగ్రీవం

మత్స్య సహకార సంఘం ఎన్నిక ఏకగ్రీవం

0
TMedia (Telugu News) :

 

sanmanam
sanmanam

టీ మీడియా,నవంబర్ 23 , కూసుమంచి: జీళ్లచెరువు మత్స్య సహకార సంఘం ఎన్నికలలో సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా ముద్రబోయిన రాంబాబు ఉపాధ్యక్షుడిగా ముద్రబోయిన చిన్న రాంబాబు కార్యదర్శిగా లింగన్న బోయిన రామయ్య డైరెక్టర్ గా ఆరుగురు సభ్యులను ఏకగ్రీవంగా సంఘం ఆమోదించింది.ఎలక్షన్ అధికారులుగా జిల్లా సహకార సంఘం అధికారులు టి వెంకటేశ్వర్లు టి ఎస్ రమణ పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో లో సంఘం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ సత్యం, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube