మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ

మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ

1
TMedia (Telugu News) :

మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ

టీ మీడియా, సెప్టెంబర్29, తిరుమలాయపాలెం: మండలంలో ఎంపీడీవో ఆఫీస్ నంద శాసనసభ్యులు శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మత్స్యకారులకు వారి ఎదుగుదల కోసం చేప పిల్లల పంపిణీ కార్యక్రమం తిరుమలాయపాలెం మండలంలో ఉన్న అన్ని సొసైటీలకు గ్రామపంచాయతీ చెరువులకు ఇవ్వడం జరిగినది.

Also Read : పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ ప్రారంభించిన మంత్రి పువ్వాడ.

ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడి ఆంజనేయులు ఎంపీడీవో జయరాం తిరుమలాయపాలెం టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భాష బోయిన వీరన్న .సర్పంచ్ భాష బోయిన శైలజ మత్స్యకారులు అధికారులు సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube