శివాలయం ధ్వజస్తంభం ప్రతిష్ట ఘనంగా నిర్వహించాలి

శివాలయం ధ్వజస్తంభం ప్రతిష్ట ఘనంగా నిర్వహించాలి

0
TMedia (Telugu News) :

శివాలయం ధ్వజస్తంభం ప్రతిష్ట ఘనంగా నిర్వహించాలి

టీ మీడియా, జనవరి 14, వనపర్తి బ్యూరో : గోపాల్ పేట మండలం పోలికేపాడు గ్రామంలో ఫిబ్రవరి 16,17,18 తేదీల్లో పాటిగడ్డ ఆంజనేయస్వామి గుడి దగ్గర శివాలయం ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట జరపబడునని ఆ మూడు తేదీ ఫిబ్రవరి 16,17,18 రోజులు గ్రామం మొత్తానికి అన్నదానం పెట్టాలని దాతలు ముందుకు రావడం జరిగింది.శినివారం పాటిగడ్డ ఆంజనేయస్వామి గుడి దగ్గర గ్రామ ఎంపీటీసీ మంద రత్నకుమారి తిరుపతిరెడ్డి, గ్రామ సర్పంచ్ రజిని రాజు ,గ్రామ పెద్దలు , నిర్ణయించడం జరిగింది. ఈ వేడుకలను ఘనంగా వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఏఈ హనుమంత్ రెడ్డి, రిటైర్డ్ డిగ్రీ ప్రిన్సిపల్ రఘునాథ్ రెడ్డి, ధర్మారెడ్డి ,రాజేందర్ రెడ్డి, రైతు సమితి అధ్యక్షులు శ్రీనివాస రావు,

Also Read : ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే

రామస్వామి ,బాదం శ్రీనివాసులు, పొన్నూరు బాలరాజు ,తెరాస గ్రామ అధ్యక్షులు జనంపల్లి రాధాకృష్ణారెడ్డి, పురోహితులు లవ్ కుమారాచారి, సోషల్ మీడియా కన్వీనర్ శివకుమార్ ,వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంద రత్నకుమారి,తిరుపతిరెడ్డి ఎంపిటిసి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డిగ్రీ కాలేజ్ రఘునాధ్ రెడ్డి,డీలర్ రామస్వామి అన్నదానం చేయడానికి ముందుకు వచ్చారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube