ఇంటింటికి జెండా పంపిణి

ఇంటింటికి జెండా పంపిణి

1
TMedia (Telugu News) :

తడగొండ గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో ఇంటింటికి జెండా పంపిణి
టీ మీడియా, ఆగస్ట్ 9, రాజన్న సిరిసిల్ల జిల్లా: బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామంలో గ్రామ సర్పంచి ఆధ్వర్యంలో స్వసంత్రం ఏర్పడి 75 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఆనాటి అమరవీరుల త్యాగాలను 15 రోజులపాటు వివిధ కార్యక్రమాల ద్వారా నివాళులర్పిస్తూ వరి త్యాగాలను స్మరించుకోవాలని తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

Also Read : జర్నలిస్టు సాయిప్రసాద్ శాస్త్రి కి తాటి పరామర్శ

కావున గ్రామంలోని ప్రతి ఇంటికి జెండా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గ్రామ సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ ఎందరో మహానీయుల ద్వారా సాధించుకున్న సగర్వంగా భారతీయుని కర్తవ్యం అని మాట్లాడారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాలకవర్గం ,మార్కెట్ కమిటీ ,డైరెక్టర్ ,పోలీస్ సిబ్బంది యువకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube