నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

1
TMedia (Telugu News) :

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద
టి మీడియా,జూలై21,నల్లగొండ : ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 534 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిలువ 176.0590 టీఎంసీలకు చేరుకుంది. ఇన్ ఫ్లో 32,434 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 4,713 క్యూసెక్కులుగా ఉంది.

Also Read : చెట్ల పొదల్లో ప్రేమికులు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube