చెట్ల పెంపకం పై దృష్టి సారించాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 15, మహానంది:

మహానంది మండల కేంద్రమైన యం తిమ్మాపురం లోని ఎంపిడిఓ కార్యాలయంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పై సామాజిక తనిఖీ ప్రజా వేదిక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పీడీ అమర్ నాథ్ మాట్లాడుతూ రహదారుల వెంట చెట్ల పెంపకం పై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి కుమారి బుడ్డారెడ్డి యశస్విని, ఎంపీడీవో సుబ్బరాజు, ఏపీవో మనోహర్, సర్పంచ్ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Focus on tree planting .
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube