జిఎంఆర్ఎం ట్రస్టు ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం

జిఎంఆర్ఎం ట్రస్టు ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం

0
TMedia (Telugu News) :

జిఎంఆర్ఎం ట్రస్టు ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం

టీ మీడియా, అక్టోబర్ 26, భూపాలపల్లి : భూపాలపల్లి శాసనసభ్యులు గండ్రవెంకటరమణారెడ్డి ,జయశంకర్ భూపాలపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి భూపాలపల్లి యువతి యువకుల ఆశాజ్యోతి, ఆశా కిరణం జిఎంఆర్ఎం ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ గౌతమ్ రెడ్డి ఆదేశానుసారం దీపావళి పండుగ రోజు కూడా వంద పడకల ఆసుపత్రిలో రోగులకు వారి బంధువులకు అన్నదాన కార్యక్రమం కొనసాగింది.రోగుల బంధువులకు ఎటువంటి లోటు లేకుండా ఈ కార్యక్రమం కొనసాగించాలని స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ఆదేశించినారు.దీపావళి పండుగ రోజు కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బుర్ర రమేష్ పాల్గొన్నారు.

Also Read : పట్టణంలో విచ్చలవిడిగా కరెంటు కోత

ఈ సందర్భంగా బుర్ర రమేష్ మాట్లాడుతూ భూపాలపల్లి శాసనసభ్యులు గండ్రవెంకటరమణ రెడ్డి ,టిఆర్ఎస్ పార్టీ జయశంకర్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మేడం గారు, జిఎంఆర్ఎం ట్రస్టు జనరల్ సెక్రెటరీ గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో టూ కే ,ఫైవ్ కే, టెన్ కే రన్,ఆటల పోటీలు ఉచిత కోచింగ్ ,వికలాంగులకు వీల్ చైర్స్ ,డ్రైవింగ్ లైసెన్స్ క్రీడోత్సవములు ,యువత యువకులకు మరియు పేద ప్రజలకు అనేక కార్యక్రమాలు చేస్తున్నారని బుర్ర రమేష్ తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యూత్ నాయకులు గమల్ల ప్రేమ్ ,జయంత్ ,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube