పుట్టినరోజు సందర్భంగా అన్న వితరణ

పుట్టినరోజు సందర్భంగా అన్న వితరణ

1
TMedia (Telugu News) :

పుట్టినరోజు సందర్భంగా అన్న వితరణ
టి మీడియా,జులై6,మధిర :పట్టణ వాస్తవ్యులు శ్రీ వెంకటేశ్వర హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ అధినేత శ్రీ దోసపాటి కళ్యాణి వెంకటేశ్వరరావు గార్ల కుమారుడు శ్రీ వెంకట నాగ జయఉజ్వల్ పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ వసంతమ్మ గారి సేవాసదనం మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో ఈరోజు అన్న వితరణ చేసినారు.
ఈ సందర్భంగా శ్రీ దోసపాటి కళ్యాణి గారు మాట్లాడుతూ మా కుమారుని పుట్టినరోజు నాడు మానసిక వికలాంగుల మధ్య జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది మానసిక దివ్యాంగులు సమాజంలో ప్రతి ఒక్కరూ చేతనందించాలి సమాజంలో వారిని గుర్తించి వారికి తగిన ప్రోత్సాహంగాలు వారి మానసిక పరిపూర్ణ చెందుటకు దోహదపడుతుంది.

Also Read : ఆధార్‌ లీకయితే కఠిన చర్యలు తప్పవ

ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ కే షిలా రాము గారు మాట్లాడుతూ పుట్టినరోజు నాడు మానసిక దివ్యాంగులకు అన్న వితరణ చేసినందుకు దోసపాటి కళ్యాణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారుఈ కార్యక్రమంలో హెచ్.పీ గ్యాస్ సిబ్బంది సేవాసదనం కేర్ టేకర్ నారి కుమారు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube