సేవా సదనము లో అన్న వితరణ

సేవా సదనము లో అన్న వితరణ

1
TMedia (Telugu News) :

సేవా సదనము లో అన్న వితరణ
టీ మీడియా, ఏప్రిల్ 7, మధిర :ప్రముఖ అధ్యాపకులు రిటైర్డ్ ఉపాధ్యాయుడు కీర్తిశేషులు కొలగాని వెంకటేశ్వర్లు సంవత్సరికం సందర్భంగా వారి కుమారులు బూసా కోటేశ్వరరావు ‘ ‘కొలగని శ్రీనివాసరావు . ”కొలగని ప్రసాదరావు . కొలగని జగన్ మోహన్ గార్లు డాక్టర్ వసంతమ్మగారి సేవాసదనము మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో విద్యార్థులకు మరియు సిబ్బంది అన్న వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సదనం డైరెక్టర్ డాక్టర్ కే షిలా రాము గారు మాట్లాడుతూ కొలగని వెంకటేశ్వర్లు గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు దేవునిఆశీర్వాదాలు ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు సేవా సదనముకేర్ టేకర్ నారి కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Also Read : విమానాశ్రయంలో పట్టుబడిన అరకిలో బంగారం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube