యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదానం

యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదానం

1
TMedia (Telugu News) :

యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదానం

టీ మీడియా,ఏప్రిల్ 13, గోదావరిఖని :భారతరత్న రాజ్యాంగ నిర్మాత డా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 131 వ జయంతిని పురస్కరించుకొని బుధవారం నాడు గోదావరిఖని పట్టణంలోని ఎం.డి హెచ్ డబ్ల్యు ఎస్ అనాధ పిల్లల ఆశ్రమం లో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది.బాబాసాహెబ్ అంబేద్కర్, ను ఆదర్శంగా తీసుకొనిఉన్నతంగాఎదగాలనిఆకాంక్షించారు.పిల్లలను చేరదీసి ఆశ్రయం ఇస్తూ వారికి అండగా ఉన్న నిర్వాహకులు రాజయ్య, ను అభినందించారు.

Also Read : అంబేద్క‌ర్ వ‌ల్లే తెలంగాణ వ‌చ్చింది : మంత్రి కేటీఆర్

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి యాసాల చిరంజీవి అధ్యక్షతన జరిగిన,అన్నదాన కార్యక్రమంలో 27వ కార్పొరేట్ డివిజన్ కార్పొరేటర్ కలవల శిరీష సంజీవ్,ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంకూరి మధు,జిల్లా గౌరవ అధ్యక్షులు మైస రాజేష్, జాతీయ కమిటీ సభ్యులు కొంకటి లక్ష్మణ్,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాంపల్లి సతీష్. జిల్లా కో కన్వీనర్ లు,పోగుల రంగయ్య, పెద్దల శశిభూషణ్,బూడిద మహేందర్,కొంకటి వెంకటేష్,శనిగరం హరీష్, పంజా అశోక్,పుల్లూరి
మహేందర్,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube