టాస్క్ ఫోర్స్ పోలీస్,ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీలు

టాస్క్ ఫోర్స్ పోలీస్,ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీలు

1
TMedia (Telugu News) :

టాస్క్ ఫోర్స్ పోలీస్,ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీలు

టీ మీడియా,మార్చ్ 14, గోదావరిఖని :

రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్ (ఐజీ) ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్,ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనుష,తమ సిబ్బందితో కలిసి నమ్మదగిన సమాచారం మేరకు సోమవారం విజయలక్ష్మి ట్రేడింగ్ అండ్ రిటైలర్స్ లక్ష్మి నగర్,విజయలక్ష్మి ట్రేడింగ్,గోదావరిఖని, చంద్రశేఖర్ కిరాణం లలో తనిఖీలు నిర్వహించి గడువు పూర్తయిన ఇటువంటి ఆయిల్ ప్యాకెట్స్ మరియు కరాబు ఐనా బెల్లం,ఏలాంటి లేబుల్స్ లేకుండా అమ్ముతున్న ఫుడ్ ఫ్రొడక్ట్స్ లను గుర్తించడం జరిగింది. సంబంధిత షాప్ యాజమాన్యం వారికి నోటీస్ జారీ చేయడం జరిగింది.

Also Read : మంత్రి హరీష్ రావు నుకలిసిన విద్యార్థి జేఏసీ నేత

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube