ఫుడ్ పాయిజన్ తో 17 మంది అస్వస్థత

ఫుడ్ పాయిజన్ తో 17 మంది అస్వస్థత

1
TMedia (Telugu News) :

ఫుడ్ పాయిజన్ తో 17 మంది అస్వస్థత
టి మీడియా ,ఆగస్ట్ 22,మండపేట:బస్టాండ్ సమీపంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మధ్యాహ్నం భోజనాలు రాత్రి పెట్టడంతో పుడ్ పాయిజన్ అయ్యి 17 మంది అస్వస్థతకు గురయ్యారు. మాస్రూం బిర్యాని విషతుల్యం కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. బాధితులను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.

 

Also Read : విద్యాభివృద్ధికి వైసిపి ప్రభుత్వం పెద్దపీట

కాగా విషయం తెలుసుకున్న మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గ రాణి ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాల్సిందిగా వైద్యులకు సూచించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube