కెసిఆర్ కోలుకోవాలని పూజలు

కెసిఆర్ కోలుకోవాలని పూజలు

1
TMedia (Telugu News) :

కెసిఆర్ కోలుకోవాలని పూజలు
టీ మీడియా, మార్చి11,వనపర్తి : వనపర్తి పట్టణంలో వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని శుక్రవారం మరికుంట ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భాషనాయక్, పట్టణ ఉపాధ్యక్షుడు సూగురు శ్రీనివాసులు, పోతులపల్లి రాజు, శ్రీను, ఆంజనేయులు, డప్పు స్వామి, నాగరాజు తెరాస శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : సబ్ ఇన్ స్పెక్టర్ ను అభినందించిన కాంగ్రెస్ నాయకులు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube