ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

0
TMedia (Telugu News) :

 

టి మీడియా, జనవరి 08,పాలేరు: ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కి కరోనా రావడం తో ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలని నియోజకవర్గ వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ ఆధ్వర్యంలో చిన్న తిరుపతి గా పిలువబడే జీళ్ళచెరువు వెంకటేశ్వర స్వామి ఆలయంలోకందాళ ఉపేందర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు కూసుమంచి మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు వేముల వీరయ్య, ఆసిఫ్ పాషా, స్థానిక సర్పంచ్ కొండ సత్యం, ఎంపీటీసీ ఉమా -శ్రీనివాస్, గుడి చైర్మన్ బొడ్డు నరేందర్ ఎంపీటీసీ జార్పల బాలాజీనాయక్, కో ఆప్షన్ షేక్ అల్లీ,సర్పంచ్ పద్మ రెడ్డి , భానోత్ కిషన్ నాయక్ రాయబారపు రమేష్, కందులా వెంకట్ నారాయణ గోపి కిరణ్ రెడ్డి, యాదగిరి , వడ్త్యా రామ్మూర్తి, నెల్లూరి వీరభద్రం , జహంగీర్ యూత్ ప్రెసిడెంట్ తంగెళ్ల బుచ్చిబాబు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వడ్త్యా కోటి జాదవ్ ఆత్మ కమిటీ డైరెక్టర్ వాకా సుధారాణి, సోషల్ మీడియా అధ్యక్షుడు వడ్త్యా బాలకృష్ణ,ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ నిరంతరం పేద ప్రజల కోసం పరితపించే ఆలోచించే ఆయనకు కరోనా రావడం బాధాకరం అన్నారు.త్వరలోనే ఉపేందర్ రెడ్డి గారు కొలుకొని మళ్లీ ప్రజల్లోకి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల తొమ్మిది న కందాళ ఉపేందర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నారని శేఖర్ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube