టీ మీడియా క్యాలెండర్ ని ఆవిష్కరించిన మాజీ మంత్రి తుమ్మల

టీ మీడియా క్యాలెండర్ ని ఆవిష్కరించిన మాజీ మంత్రి తుమ్మల

0
TMedia (Telugu News) :

టీ మీడియా క్యాలెండర్ ని ఆవిష్కరించిన మాజీ మంత్రి తుమ్మల

టీ మీడియా ,జనవరి 23,అశ్వరావుపేట :నియోజవర్గంలోని దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో తన నివాసంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీ మీడియా క్యాలెండర్ ని సోమవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ రంగంలో ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని సరవేగంతో వార్తలు అందించడంలో టీ మీడియా ముందుందని ఇదేవిధంగా వార్త సమాచారం అందించడంలో ఇంకా ముందుకు దూసుకుపోవాలని ఇప్పుడు అంతా డిజిటల్ యుగం నడుస్తుందని అన్నారు. ఈ సంద్భంగా టీ మీడియా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వాసు (సాక్షి) సంకురాత్రి సతీష్ ( హెచ్ ఎంటీవీ) కంచర్ల సాయి (6టీవీ) తాళం ధర్మ (జై తెలంగాణ) ఆంజనేయ ప్రసాద్ (ఎ ఎన్ ఎన్ ) టీ మీడియా నియోజకవర్గ రిపోర్టర్ కేశిబోయిన వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : స‌రైన అమ్మాయి దొరికితే.. పెళ్లి చేసుకుంటా

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube