యల్ యం బి రాజు దశదిన కర్మలకు హజరైన తుమ్మల,మెచ్చా

0
TMedia (Telugu News) :

టీ మీడియా అశ్వారావుపేట నవంబర్ 24

నియోజకవర్గ కేంద్రం లోని అందరికి సూపరిచితులైన కుచ్చర్లపాటి వెంకట క్రిష్ణం రాజు(యల్ యం బి రాజు) పరిచేయస్తులు ఆయన ఈనెల 14తేదీన పరమపదించారు ఆయన దశదిన కర్మలకు బుధవారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వారావుపేట శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరరావు హాజరయ్యారు.ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరిచారు.సంతాప సభలో తుమ్మల మాట్లాడుతూ కుచ్చర్లపాటి తో ఉన్న సన్నిహితాన్ని వారి కుటుంబం తో ఉన్నా అనుబంధాన్ని పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో కునాధరాజు సోమరాజు,కుచ్చర్లపాటి వెంకట రాజన్ ,వైస్ ఎంపీపీ ఫణీంద్ర,తెరాస నాయకులు సుంకవల్లి వీరభద్రం,జూపల్లి రమణారావు,రాజమోహన్ రెడ్డి,సత్యవరపు సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube