నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్21,పినపాక;

పినపాక మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన పొనగంటి రాజబాబు-ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు భరత్-భాగ్యశ్రీ నవ్యల వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి,వధూవరులకు వస్త్రాలు పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అందజేశారు.

Former MLA blesses newlyweds.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube