టీ మీడియా,నవంబర్28,పినపాక:
పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం గ్రామంలో బూహ్యవరపు భాస్కర్(ఈనాడు రిపోర్టర్ పినపాక) తండ్రి గోపాలస్వామి ఇటీవల కాలంలో మరణించినారు.
విషయం తెలుసుకుని వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలు వేసి కుటుంబ సభ్యులను పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పరామర్శించారు.