మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్25,పినపాక:

పినపాక మండలంలోని గడ్డంపల్లి గ్రామానికి చెందిన పడిగ వెంకటేశ్వర్లు అనారోగ్యం కార‌ణంగా మరణించడంతో వారి నివాసానికి పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వెళ్లి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.

Former MLA Payam Venkateshwar went to the residence of Padiga venkateshwar.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube