తెలుగు మ్యాట్రి మనీ పేరుతో మోసం చేసిన వ్యక్తి అరెస్టు

తెలుగు మ్యాట్రి మనీ పేరుతో మోసం చేసిన వ్యక్తి అరెస్టు

1
TMedia (Telugu News) :

 

తెలుగు మ్యాట్రి మనీ పేరుతో మోసం చేసిన వ్యక్తి అరెస్టు

టీ మీడియా, జులై 5, గోదావరిఖని :

తెలుగు మ్యాట్రిమనీ పేరుతో మోసం చేసిన వ్యక్తి ని అరెస్టు చేసిన రామగుండం ఎన్టీపీసీ పోలీసులు.ప్రేమిస్తు న్నానంటు కొంతమంది నుంచి 23 లక్షల వరకు నగదు వసూలు చేసిన కాకినాడకు చెందిన కొమలి సూర్య ప్రకాశ్,గోదావరిఖని కి చెందిన సురేష్ అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడి అరెస్ట్,నిందితుని నుంచి 14లక్షల నగదు,రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.అడిషనల్ డీసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు.

Also Read : ద్విచక్ర వాహనాన్ని ఢీకోన్న కారు ఇద్దరికి తీవ్ర గాయాలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube