ఉచిత శిక్షణకు స్పాట్ అడ్మిషన్స్

ఉచిత శిక్షణకు స్పాట్ అడ్మిషన్స్

1
TMedia (Telugu News) :

ఉచిత శిక్షణకు స్పాట్ అడ్మిషన్స్

టీ మీడియా, అక్టోబర్ 29, జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రామీణ ప్రాంతాల నిరుపేద విద్యార్థుల కి తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ నర్సెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాకారం తో ఎస్సీ యువతి యువకుల కు మూడు నెలలుఉచిత శిక్షణ కోర్స్ నిర్విస్తు శిక్షణ పొందిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కలపించేందుకు కోర్స్ లకు స్పాట్ అడ్మిషన్స్ తీసుకొన్నారు కోర్స్ వివరాలు స్కీల్ డెవలప్ డెంటల్ అసిస్టంట్ ఫార్మసీ అసిస్టంట్ అద్వవెర్టిరికేటే ఇన్ డయాలసిస్ జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కోర్స్ లకు స్కీల్ డెవలప్ మెంట్ ఆఫీసర్ శంకరయ్య స్పాట్ అడ్మిషన్ తీసుకొన్నారు.

Also Read : పాఠశాలలో సైబర్ అవగాహన సదస్సు

శిక్షణ సమయం లో ఉచిత వసతి భోజన సదపాయాలు కలిపించడం జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో రుద్రారం గ్రామ పంచాయతీ సర్పంచ్ ధనలక్ష్మినారయణ ఉప సర్పంచ్ బుడిగే వేంకటేష్…వార్డు మెంబర్ అప్పల కోమురయ్య కర్యక్రమా నిర్వహకులు నౌళ్ళ సంపత్ మహరాజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube