చలివేంద్రాన్ని ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్

చలివేంద్రాన్ని ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్

1
TMedia (Telugu News) :

చలివేంద్రాన్ని ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్
టీ మీడియా; ఏప్రిల్ 1; జగిత్యాల: కొడిమ్యాల గ్రామంలో స్థానిక బస్టాండ్ ఆవరణలో వేసవి కాలంలో ప్రయాణికుల మరియు గ్రామ ప్రజల దాహార్తి ని తీర్చుట కొరకు శుక్రవారం చలివేంద్రం ను జగిత్యాల అడిషనల్ కలెక్టర్ వినోద్ మరియు డిపిఓ హరికిషన్ చేతుల మీదుగా ప్రారంభించారు.అనంతరం కొడిమ్యాల గ్రామ పంచాయితీ ని పరీశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చలివేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఏలేటి.మమత-నర్సింహారెడ్డి , ఎంపిడిఓ పద్మజ, ఎంపిఓ గంగాధర్ ,ఈఓ మహేష్ ,మరియు వార్డు సభ్యులు శ్వేత ,రాధ,
ప్రసాద్ మరియు ,ప్రజలు పాల్గొన్నారు.

Also Read : 2నుంచి రంజాన్ మాసం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube