ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం

ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం

1
TMedia (Telugu News) :

ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం

టీ మీడియా, నవంబర్ 10, జోగులాంబ గద్వాల జిల్లా : వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ లో జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం అయ్యిందని రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టిబి సూపర్ వైజర్ జయప్రకాశ్, మానోపాడ్ ఆప్తలమిక్ అసిస్టంట్ వెంకటేశ్వర చారి లు తెలిపారు. ఏనుగొండ రామిరెడ్డి కంటి ఆసుపత్రి మరియు జిల్లా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్యాంప్ కు 58మంది కంటి సమస్యలు ఉన్న వారు వచ్చారని వారికందరికీ కంటి పరీక్షలు చేసి అందులో 30మందిని కంటి ఆపరేషన్లు చేయడానికి ఎనుగొంద కు అంబులెన్స్ లో తరలించారు. ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ మోతీలాల్, వినోద్ కుమార్ రెడ్డి లు వీరికి కంటి ఆపరేషన్ చేస్తారని వారు చెప్పారు.

Also Read : విశ్రాంత ఉద్యోగులకు కంటి పరీక్షలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube