ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ

ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ

1
TMedia (Telugu News) :

ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ

టీ మీడియా, ఏప్రిల్ 30, వనపర్తి, బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో ఉజ్వల పథకం ద్వారా మంజూరైన 79 మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్ లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరు గ్యాస్ వాడకంలో జాగ్రత్తలు ఎలా పాటించాలి తెలియజేశారు.

Also Read : మాజీ ఎంపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube