ఏఐబీ(ఎస్) ఎన్ ఉచిత వివాహ పరిచయ వేదిక విజయ వంతం

ఉచిత వివాహ పరిచయ వేదిక విజయ వంతం

1
TMedia (Telugu News) :

ఏఐబీ(ఎస్) ఎన్
ఉచిత వివాహ పరిచయ వేదిక విజయ వంతం
టి మీడియా, ఎప్రియల్ 4,ఖమ్మం: అఖిల భారత బ్రాహ్మణ(సర్వీస్)నెట్వర్కు ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం లో జరిగిన జాతీయ స్థాయి విస్తృత సమావేశం , బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక లు విజయ వంతం అయ్యాయి.ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు ఎస్ మురళి కృష్ణ మాట్లాడుతూ కులం,మతం,ప్రాంతీయ ము లేకుండా అందరి సహకారం ఉంటేనే బ్రాహ్మణులు సంక్షేమం సాధ్యం అన్నది మరువ వద్దు అన్నారు.బ్రహ్మణుల్లో ప్రధాన సమస్య గా వివాహ సమస్య ముందుకు వస్తోంది అని పరిస్కారం కోసం అన్ని వర్గాలు సహకార ము అవసరం అన్నారు. వివాహ సమస్య పరిస్కారం కోసం నెట్వర్కు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వధువు వరులు వివరాలుసేకరిస్తున్నామని,ప్రతి వారం ఉచిత వివాహ పరిచయ వేదిక లు విస్తృతంగా నివహించాలని నిర్ణయం చేశామన్నారు.

Also Read : డయాలసిస్ పేషెంట్ కి పించన్ పంపిణీ…

అనంతరం ఎన్నికయిన కొత్త కమిటీ సభ్యులు కు నియామకం పత్రాలుఅందచేశారు.కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి డి ఫణిశర్మ, కార్యదర్శి పరిమి అనంత లక్ష్మీ,తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వల్లూరు రంగా రావు,రావుల పాటి శ్రీనివాసరావు,కల్వల శ్రీనివాసరావు, సోమరాజు శ్రీదేవి,అదిరాజు పద్మావతి,కల్వల రోహిణి,కొండపల్లి నాగేంద్ర శర్మ, ఖమ్మం జిల్లా కమిటీ
అధ్యక్షులు
పలివెలసత్యన్నారాయణ
ప్రధాన కార్యదర్శికెవిఎస్ శర్మ
ప్రచార కార్యదర్శి
కొరుప్రోలు శ్రీకాంత్ శర్మ
ఖమ్మం నగర కమిటీ*
అధ్యక్షులు
చందర్లపాటి వెంకటేశ్వరరావు
ప్రధాన కార్యదర్శి
కొమరవోలు మురళీకృష్ణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీజిల్లా అధ్యక్షులు
విస్సావజ్జుల మల్లిఖార్జున్ శర్మ
జిల్లా గౌరవ అధ్యక్షులు
చొప్పకట్ల జనార్ధన్ శర్మ
జిల్లా ప్రధాన కార్యదర్శి
తెరాల హనుమత్ ప్రసాద్ సావిత్రి,రాధ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube