వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో – ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు.

టీ మీడియా,మార్చి 9,మధిర

0
TMedia (Telugu News) :

*వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో
– ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు.*
టీ మీడియా,మార్చి 9,మధిర:
సిద్దినేని గూడెం లో పశు వైద్య శిబిరం నుప్రారంభించిన మార్కెట్ చైర్మన్ చిత్తా రు నాగేశ్వరరావు.*వ్యవసాయ మార్కెట్ కమిటీ మధిర ఆధ్వర్యంలో సిద్దినేని గూడెం గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం కార్యక్రమం నిర్వహించడం జరిగినది.

Also Read :  80,039 ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు : సీఎం కేసీఆర్

ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీ చిత్తా రు నాగేశ్వరరావు గారు ప్రెసిడెంట్ గారు వేమిరెడ్డి పెద్ద నాగిరెడ్డి గారు ఎంపీటీసీ తోక రాజేశ్వరి గారు సొసైటీ చైర్మన్ కటికలసీతారాం రెడ్డి గారు మాజీ సొసైటీ చైర్మన్ కటికల సత్యనారాయణ రెడ్డి గారు వెటర్నరీ డాక్టర్ ఉమా గారు అసిస్టెంట్ వెటర్నరీ డాక్టర్ రఫీ గారు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి చౌద రెడ్డిగారు గ్రేడ్ త్రీ కార్యదర్శి లక్ష్మణ్ గారు సూపర్వైజర్లు దినేష్ కుమార్ గారు జగదీష్ కుమార్ సిబ్బంది సురేష్ నాగరాజుపాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube