ఉచిత వైద్య శిబిరం

ఉచిత వైద్య శిబిరం

1
TMedia (Telugu News) :

ఉచిత వైద్య శిబిరం

టీ మీడియా, మార్చి 16, బుగ్గారం :

జగిత్యాల జిల్లాలోని బుగ్గారం మండలం లోని గంగాపూర్ గ్రామంలో గల, స్థానిక గ్రామ పంచాయితీ వద్ద, గ్రామ సర్పంచ్, మరియు గ్రామీణ వైద్యుల ఆధ్వర్యంలో,
సిగ్మా హాస్పిటల్ జగిత్యాల వారి ప్రోత్సాహంతో, గ్రామ పంచాయతీ ఆవరణలో, ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఇట్టి శిబిరంలో దాదాపు 200 మంది గ్రామస్తులు వైద్య పరీక్షలు చేయించుకోగా, వారికి సుమారు లక్ష రూపాయల విలువైనా మందులను, ఉచితంగా అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ ధోరగాండ్ల జగన్, ఉప సర్పంచ్ కట్ట రాజేందర్,సిగ్మా హాస్పిటల్ డాక్టర్ అఫ్రోజ్,డాక్టర్ ప్రణయ్ కుమార్ గుప్తా, మేనేజర్ గణేష్,క్యాంప్ ఇంఛార్జ్ సయ్యద్ షహ్వర్, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు, తదితరులు పాలుగోన్నారు.

Also Read : కరాటే లో బంగారు పథకాలు సాధించిన ఖని విద్యార్థులు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube