ఉచిత నేత్ర వైద్య శిబిరం

ఉచిత నేత్ర వైద్య శిబిరం

1
TMedia (Telugu News) :

ఉచిత నేత్ర వైద్య శిబిరం

టీ మీడియా,ఏప్రిల్ 29,జగిత్యాల :
కొడిమ్యాల మండలం లోని రామకృష్ణాపురం గ్రామంలో అప్నా యూత్ వెల్ఫేర్ వారి సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహిం చారు.

Also Read : ఎల‌క్ట్రిక్ వాహ‌నాల లాంచింగ్ ఆపేసిన కేంద్రం

కంటి పరీక్షలుచేయించుకున్న గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామానికి వచ్చి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి కావలసిన మందులు మరియు కంటి అద్దాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈకార్యక్రమంలో వైద్య సిబ్బంది అప్తోమేటరిస్ట్ డా”శివరాజ్, చందు, లత, శ్రీనివాస్ మరియు గ్రామస్తులు తదితులు పాల్గోన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube