ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు పోలీసు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

ఎస్సీ డీ డీ రవీందర్ రెడ్డి

1
TMedia (Telugu News) :

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పోలీసు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ.
-ఎస్సీ డీ డీ రవీందర్ రెడ్డి

టి మీడియా, మే 14 ,మంచిర్యాల :జిలాల్లోని ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగులకు పోలీసు ఉద్యోగాలకు ఉచిత శిక్షణను అందిస్తున్నట్లు జిల్లా దళిత అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు పోటు రవీందర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు 2నెలలు 100 మంది ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు ఆదిలాబాద్ లోని డిపిసిటీ లో ఉచిత శిక్షణను అందిస్తున్నామన్నారు.

Also Read : నిజామాబాద్ లో వైద్యురాలు అనుమానాస్పద మృతి

అభ్యర్థులు డిగ్రీ,ఇంటర్మీడియట్ అర్హత తో www.tsstudycircle. co. in వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కళాశాలల ప్రిన్సిపాల్స్, కాలేజ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ విద్యార్థులకు సహకరించాలని ఆయన కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube