పోలీసు అభ్యర్థులకు ఉచిత శిక్షణ

టీ మీడియా, మార్చి9,హైదరాబాద్

1
TMedia (Telugu News) :

పోలీసు అభ్యర్థులకు ఉచిత శిక్షణ
టీ మీడియా, మార్చి9,హైదరాబాద్: పోలీసుశాఖలో 18,334 పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా అందుకు సంబంధించి డీజీపీ మహేందర్ రెడ్ది నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. అన్ని జిల్లాలు, కమిషనరేట్ పరిధిలో అభ్యర్థులకు ముందస్తు ట్రెనింగ్ ఇవ్వాలని ఎస్పీలు, కమిషనర్లకు సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా శిక్షణ ఇవ్వాలని, స్కిల్స్‌ పెంచాలని చెప్పారు. పోలీసు ఉద్యోగాలకు ఎక్కువ మంది అప్లె చేసుకునేలా యువతను ప్రోత్సహించాలన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube