ఎస్సి నిరుద్యోగ యువతీ యువకుల కు ఉచిత శిక్షణ 

ఎస్సి నిరుద్యోగ యువతీ యువకుల కు ఉచిత శిక్షణ 

0
TMedia (Telugu News) :

ఎస్సి నిరుద్యోగ యువతీ యువకుల కు ఉచిత శిక్షణ 

 

టీ మీడియా అక్టోబర్ 28, మల్హర్ : జయశంకర్ భూపాల పల్లి జిల్లా గ్రామీణ ప్రాంతాల నిరుపేద విద్యతుల కి తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్  ఫర్ నర్సెస్ వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాకారం తో ఎస్సీ యువతి యువకుల కు మూడు నెలలుఉచిత శిక్షణ కోర్స్ వివరాలు డెంటల్ అసిస్టంట్ ఎస్ ఎస్ సి  ఫార్మసీ అసిస్టంట్ ఎస్ ఎస్ సి 3నేలలు అద్వవెర్టిరికేటే ఇన్ డయాలసిస్ ఇంటర్మీడియేట్ 12 జనరల్ డ్యూటీ అసిస్టెంట్  ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్  కొర్స్ లు నిర్వచించి ఉద్యోగం కల్పిస్తున్నారు.

Also Read : ఒకే దేశం, ఒకే యూనిఫాం: ప్రధాని మోదీ

శిక్షణ సమయం లో ఉచిత వసతి  భోజన సదపాయాలు కల్పిస్తున్నారు  మల హర్ మండల యువతీ యువకులు రేపు ఉదయం రుద్రారం  గ్రామ పంచాయతీ నందు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ నర్సెస్ వారు వస్తున్నారు కావున విద్యతులు సంప్రదించగలరు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube