నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

2
TMedia (Telugu News) :

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

టీ మీడియా ,,మార్చి 12,పెద్ద శంకరంపేట: మండల పరిధిలోని నిరుద్యోగ
యువతకు ఉద్యోగ అవకాశాలపై ఉచితంగా శిక్షణ తరగతులు
నిర్వహిస్తున్నట్లు పెద్దశంకరంపేట ఎస్పై బాలరాజు అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శంకరంపేట మండలం
నిరుద్యోగ యువతకు పోలీస్ శాఖ ద్వారా పోలీస్ ఉద్యోగాలు పోటీ
పరీక్షలకు పరీక్షలకు సిద్ధం అయ్యే వారికి తెలంగాణ రాష్ట్ర పోలీస్
శాఖ ద్వారా సువర్ణ అవకాశాన్ని కల్పిస్తున్నామని ఈ అవకాశాన్ని
నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
పోలీస్ ఉద్యోగం కొరకు పరీక్ష రాయాలనుకునే వారు శిక్షణ
తీసుకోవడానికి నిరుపేద విద్యార్థులు తమ విద్య
అర్హతలకు సంబంధించిన వివరాలను స్థానిక శంకరంపేట
స్టేషన్ లో నమోదు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. నమోదు నిర్వహించబడతాయని ఆయన పేర్కొన్నారు.

Also Read : దళిత బంధు అమలుకై దశల వారిఉద్యమాలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube