ప్రతి శుక్రవారం ఫ్రైడే-ఫ్రైడే నిర్వహించాలని

ప్రతి శుక్రవారం ఫ్రైడే-ఫ్రైడే నిర్వహించాలని

1
TMedia (Telugu News) :

ప్రతి శుక్రవారం ఫ్రైడే-ఫ్రైడే నిర్వహించాలని

టీ మీడియా, జూన్15, మధిర: మున్సిపాలిటీ లో ప్రతి శుక్రవారం ఫ్రైడే-ఫ్రైడే కార్యక్రమం నిర్వహించాలని కమిషనర్ రమాదేవి మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లతా జయకర్ ఆధ్వర్యంలో మెప్మా ఆర్పీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…రాబోయే రోజులలో సీజనల్ వ్యాధులు ప్రభల కుండా దోమలు పేరగ కుండా, ప్రతి ఇంటి చూట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు తెలిసేలా అవగాహన కల్పించాలని అదేవిధంగా ప్రతి శుక్రవారం ఫ్రైడే-ఫ్రైడే నిర్వహించాలని ప్రతి వార్డులో నిర్వహించాలనీ ఆర్పీ లకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మెప్మా టీఎంసీ ఉపేంద్రమ్మ,మెప్మా ఆర్పీ లు పాల్గొన్నారు.

Also Read : డాక్టర్ మర్రి రాఘవయ్య జన్మదిన వేడుకలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube