ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

1
TMedia (Telugu News) :

ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

టీ మీడియా, జులై 12,వనపర్తి బ్యూరో : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా సోమవారం వనపర్తి జిల్లాలో స్థానిక ఏరియా ఆసుపత్రి నందు పండ్లు బెడ్స్ రోగులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ వనపర్తి జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు ఏ.సీతారాములు మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్ఎస్ అరాచక పాలన పోవాలంటే రాబోవు రోజుల్లో బిజెపి బలపరిచి భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారని ఈ సందర్భంగా వారు అన్నారు.

Also Read : దళితులను విభజిస్తే తీవ్ర పరిణామాలు

ఈ కార్యక్రమంలో బి కృష్ణ, బాబురావు, బక్క శీను, జ్ఞానేశ్వర్, గోవిందు, పీఎం రాము, కొమ్ము సామెల్ వీరితోపాటు ఆసుపత్రి నర్సు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube